Main Menu

Paranari Mukhapadmamu (పరనారీ ముఖపద్మము)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పరనారీ ముఖపద్మము
గుఱుతగు కుచకుంభములను గొప్పును నడుమున్
అరయంగనె మోహింతురు
నిరతరము నిను భక్తిగొల్వ నేర్వరు కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!లోకులు పరస్త్రీలయొక్క తామరపుష్పములవంటి అందమైన ముఖమును,స్పుటముగా కనిపించు వక్షోజములను,నల్లని కురులను,నడుమును,చూచుటతోడనే మోహింతురుగాని నిన్ను కొలవనేరరు.
.


Poem:
Paranari mushapadmamu
Gu~rutagu kuchakumbhamulanu goppunu nadumun
Arayamgane mohimturu
Nirataramu ninnu bhaktigolva nervaru krushna!

.


paranArI mushapadmamu
gu~rutagu kuchakumbhamulanu goppunu naDumun
arayamgane mOhimturu
nirataramu ninnu bhaktigolva nErvaru kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.