Main Menu

Pamchedriya Margambula (పంచేంద్రియ మార్గంబుల)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పంచేంద్రియ మార్గంబుల
కొంచెపు బుద్దిని చరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెరిగినాఁడ నిప్పుడె కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!ఇదివఱకు ఇంద్రియములకు లోబడి హీనభుద్దిచేత అవి యెట్లు త్రిప్పిన నట్లు తిరిగితిని.ఇప్పుడు మంచివారి స్నేహము చేయుటవలన కొంచెము నిన్ను గురించి తెలిసికొనగలిగితిని అయితిని.
.


Poem:
Pamchedriya margambula
Komchepu buddini charchimchi konni dinambul
Imchuka sajjana samgati
Nemchaga mimmeriginada nippude krushna!

.


pamchEdriya mArgambula
komchepu buddini charchimchi konni dinambul
imchuka sajjana samgati
nemchaga mimmeriginADa nippuDe kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.