Main Menu

Kratuvulu Tirdhagamamulu (క్రతువులు తీర్థాగమములు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
క్రతువులు తీర్థాగమములు
వ్రతములు దానములు సేయ వలెనా?లక్ష్మీ
పతి!మిము దలఁచినవారికి
నతులిత పుణ్యములు గలుగు టరుదా కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నిన్ను దలచిన క్రతువులు,తీర్దసేవ,వేదపారాయణము,వ్రతములు,దానములు మొదలయిన పుణ్యకార్యముల వలన గలుగు ఫలము వచ్చుచుండగా వాని నేలచేయవలయును.వానిని ఆచరించవలసిన అవసరము లేదు.
.


Poem:
Kratuvulu tirdhagamamulu
Vratamulu danamulu seya valena?Lakshmi
Pati!Mimu dalachinavariki
Natulita punyamulu galugu taruda krushna!

.


kratuvulu tIrdhAgamamulu
vratamulu dAnamulu sEya valenA?lakshmI
pati!mimu dalachinavAriki
natulita puNyamulu galugu TarudA kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.