Main Menu

Gajaraja Varada Kesava (గజరాజ వరద కేశవ)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గజరాజ వరద కేశవ
త్రిజగత్కల్యాణమూర్తి దేవమురారీ
భుజగేంద్ర శయన మాదవ
విజయాప్తుఁడ నన్నుగావు వేగమె కృష్ణా!

తాత్పర్యం:
గజరాజును రక్షించునట్టి పరమేశ్వరుడా!కేశియను రాక్షసుని సంహరించినవాడా,మూడు లోకములకు మంగళముల నిచ్చునట్టి ప్రభువా!రాక్షసులను సంహరించువాడా!శేషశాయీ!అర్జునునికి ఆప్తుఁడైనవాఁడా!నన్ను వేగమే రక్షించుము.
.


Poem:
Gajaraja varada kesava
Trijagatkalyanamutri devamurari
Bhujagemdra Sayana madava
Vijayaptuda nannu gavu vegame krushna!

.


gajarAja varada kESava
trijagatkalyANamUtri dEvamurArI
bhujagEmdra Sayana mAdava
vijayAptuDa nannu gAvu vEgame kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.