Main Menu

Gopala Domga Murahara (గోపాల దొంగ మురహర)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గోపాల దొంగ మురహర
పాపాలను పాఱఁద్రోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి దయతో
నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!

తాత్పర్యం:
ఓ గోపాలమూర్తీ!ముర అను రాక్షసుని సంహరించినవాడా,నా పాపములను పొగొట్టు ప్రభుఁడవు నీవే.నేను నిన్నే నమ్మితిని.నీవు నా పాలఁగలిగి నన్ను రక్షింపుము.
.


Poem:
Gopala domga murahara
Papalanu paradrolu prabhudavu nive
Gopalamurti dayato
Na palita galigi brovu nammiti krushna!

.


gOpAla domga murahara
pApAlanu pA~radrOlu prabhuDavu nIvE
gOpAlamUrti dayatO
nA pAliTa galigi brOvu nammiti kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.