Main Menu

Durvara Chakradharakara (దుర్వార చక్రధరకర)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
దుర్వార చక్రధరకర
శర్వాణీభర్తృవినుత జగదాధారా
నిర్వాణనాథ మాధవ
సర్వాత్మక నన్నుగావు సరగున కృష్ణా!

తాత్పర్యం:
చక్రమును చేత దరించి,పార్వతీపతియగు ఈశ్వరునిచేత కూడ స్తుతింపబడి లోకమంతటికిని ప్రభుఁడవయి మోక్షమున కాధారుఁడవయి,సర్వమునకు నాత్మవగు ఓ కృష్ణా!వేగముగ నన్ను రక్షింపుము.
.


Poem:
Durvara chakradharakara
Sarvanibhartrvinuta jagadadhara
Nirvananatha madhava
Sarvatmaka nannugavu saraguna krushna!

.


durvAra chakradharakara
SarvANIbhartRvinuta jagadAdhArA
nirvANanAtha mAdhava
sarvAtmaka nannugAvu saraguna kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.