Main Menu

Sutramanuta Janardana (సుత్రామనుత జనార్దన)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సుత్రామనుత జనార్దన
సత్రాజిత్యనయనాథ సౌందర్య కళా
చిత్రావతార దేవకి
పుత్రా ననుగావు నీకు పుణ్యము కృష్ణా!

తాత్పర్యం:
ఇంద్రునిచేత నుతింపఁబడినవాడా!జనులను రాక్షసులను సంహరించినవాడా!సత్యభామా ప్రియా!చాల అందమైనవాడా!దేవకీ తనయా!నీకు పుణ్యముండును,నన్ను రక్షింపుము.
.


Poem:
Sutramanuta janardana
Satrajityanayanatha saudarya kala
Chitravatara devaki
Putra nanugavu niku punyamu krushna!

.


sutrAmanuta janArdana
satrAjityanayanAtha saudarya kaLA
chitrAvatAra dEvaki
putrA nanugAvu nIku puNyamu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.