Main Menu

Hari Sarvambuna Galadani (హరి సర్వంబున గలడని)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
హరి సర్వంబున గలఁడని
గరిమను దైత్యుండు బలుక కంబములోనన్
యిరవొంది వెడలి చీల్చవే
శరణను ప్రహ్లాదుఁడిందు సాక్షియ కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!విష్ణువు అంతటను ఉన్నాడని రక్షసుని కుమారుడైన ప్రహ్లాదుడు చెప్పగనే స్తంభమును స్థానము చేసికొని,దాని నుండి బయటకు వచ్చి,హిరణ్యకశిపుని పొట్టను చీల్చినందుకు నిన్ను వేడి శరణుపొందిన ప్రహ్లాదుడే సాక్షిగా ఉన్నాడు.
.


Poem:
Hari sarvambuna galadani
Garimanu daityumdu baluka kambamulonan
Yiravomdi vedali chilchave
Saranunu prahladudimchu sakshiya krushna!

.


hari sarvambuna galaDani
garimanu daityumDu baluka kambamulOnan
yiravomdi veDali chIlchavE
SaraNunu prahlAduDimchu sAkshiya kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.