Main Menu

Etuvale Karimora Vimtivi (ఎటువలె కరిమొఱ వింటివి)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఎటువలె కరిమొఱ వింటివి
ఎటువలె ప్రహ్లాదు కభయ మిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట నిను నమ్మినాఁడఁ గావుము కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!ఎలాగున నిన్ను నమ్మిన ఏనుగు యొక్క మొఱను విని రక్షించితివో,ఎట్లు నిన్ను నమ్మిన ప్రహ్లాదునికి అభయమిచ్చి రక్షించితివో నేను నిన్ను నమ్మినాను కనుక అలాగుననే నన్ను రక్షింపుము.
.


Poem:
Etuvale karimora vimtivi
Etuvale prahladu kabhaya michchiti karunan
Atuvale nanu rakshimpumu
Katakata ninu namminada gavumu krushna!

.


eTuvale karimo~ra vimTivi
eTuvale prahlAdu kabhaya michchiti karuNan
aTuvale nanu rakshimpumu
kaTakaTa ninu namminADa gAvumu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.