Main Menu

O Bhavabamda Vimochana (ఓ భవబంద విమోచన)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఓ భవబంద విమోచన
ఓ భరతాగ్రజ మురారి యో రఘురామా
ఓ భక్త కామదేనువ
ఓ భయహర నన్ను గావు మో హరి కృష్ణా!

తాత్పర్యం:
సంసార బంధముల నుండి విముక్తి కలిగించు ఓ కృష్ణా!భరతునికి అన్నవైన శ్రీరామచంద్రమూర్తి,మురుడను రాక్షసుని చంపిన వాడా,రఘురామా భక్తజనుల కోరికలను తీర్చుట యందు కామధేనువు వంటివాడా భయమును పోగొట్టువాడా,ఓ హరీ నన్ను రక్షింపుము.
.


Poem:
O bhavabamda vimochana
O bharatagraja murari mo raghrama
O bhakta kamadenuva
O bhayahara nannu gavu mo hari krushna!

.


O bhavabamda vimOchana
O bharatAgraja murAri mO raghrAmA
O bhakta kAmadEnuva
O bhayahara nannu gAvu mO hari kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.