Main Menu

O Pundarikalochan (ఓ పుండరీకలోచన)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఓ పుండరీకలోచన
యో పురుషోత్తమ ముకుంద యో గోవిందా
యో పురసంహారమిత్రుఁడ
యో పుణ్యఁడ నన్ను బ్రోవు మో హరి కృష్ణా!

తాత్పర్యం:
తెల్ల తామరపుష్పము వంటి కన్నులుగలవాడా.పురుషులలో పరమశ్రేష్ఠుడైన వాడా! మిక్కిలిగా కొనియాడబడువాడా! స్వర్గమునకు ప్రభువైనవాడా, ఈశ్వరునికి స్నేహితుడవైనవాడా!
.


Poem:
O pundarikalochan
Yo purushottama mukumda mo govimda
Yo purasamharamitruda
Yo punyada nannu brovu mo hari krushna!

.


O punDarIkalOchan
yO purushOttama mukumda mO gOvimdA
yO purasamhAramitruDa
yO puNyaDa nannu brOvu mO hari kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.