Main Menu

Grahabhaya Doshamu Lomdavu (గ్రహభయ దోషము లొండవు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గ్రహభయ దోషము లొండవు
బహుపీడలు చేర వెఱచు పాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను
తహతహ లెక్కడివి నిన్ను దలఁచిన కృష్ణా!

తాత్పర్యం:
బ్రతికి యున్నంతకాలము యీలోకమందును,మరణించిన తరువాత పరలోకమునందును సుఖముల నిచ్చు ఓ కృష్ణా!నిన్ను తలచిన భూతములు గాని,గాలిపీడలుగాని,దుఃఖములు గాని,పాపములుగాని మనుష్యుని దరిచేరలేవు.
.


Poem:
Grahabhaya doshamu lomdavu
Bahupidalu chera verachu payanu naghamul
Ihapara phaladayaka vinu
Tahataha lekkadivi ninnu dalachina krushna!

.


grahabhaya dOshamu lomDavu
bahupIDalu chEra ve~rachu pAyanu naghamul
ihapara phaladAyaka vinu
tahataha lekkaDivi ninnu dalachina kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.