Main Menu

Gamga Modalaina Nadulanu (గంగ మొదలైన నదులను)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గంగ మొదలైన నదులను
మంగళామున జేయునట్టి మజ్జనములకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిము దలఁచు సాటి రావుర కృష్ణా!

తాత్పర్యం:
ఓ కృష్ణా!గంగ మొదలయిన తీర్థములలో మునిగినందు వలన కలుగు పుణ్యఫలములు నిన్ను దలచుటవలన గలుగు ఫలముతో సాటిరావు.
.


Poem:
Gamga modalaina nadulanu
Mamgalamuna jeyunatti yajjajamulakun
Samgati galigina phalamulu
Ramguga mimu dalachu nati ravura krushna!

.


gamga modalaina nadulanu
mamgaLAmuna jEyunaTTi yajjajamulakun
samgati galigina phalamulu
ramguga mimu dalachu nATi rAvura kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.