Main Menu

Chupumu Ni Rupambunu (చూపుము నీ రూపంబును)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
చూపుము నీ రూపంబును
పాపపు దుష్కృతములెల్ల పంకజనాభా
పాపుము నాకును దయతో
శ్రీపతి నిను నమ్మిననాఁడ సిద్దము కృష్ణా!

తాత్పర్యం:
విష్ణురూపుడవగు ఓకృష్ణా!నీ రూపమును నాకు చూపుము.నేను చేసిన చెడు పనుల వలన కలిగిన నా పాపములు బాపుము,నిన్ను నేను నమ్మినాఁడను ఇది నిజము.
.


Poem:
Chupumu ni rupambunu
Papapu dushkrtamulella pamkajanabha
Papumu nakunu dayato
Sripati ninnu namminanada siddamu krushna!

.


chUpumu nI rUpambunu
pApapu dushkRtamulella pamkajanAbhA
pApumu nAkunu dayatO
SrIpati ninnu namminanADA siddamu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.