Main Menu

Naaraayana Lakshmeepati (నారాయణ లక్ష్మీపతి)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్నుబ్రోవు నగదర కృష్ణా!

తాత్పర్యం:
జలము స్థానముగా గల ఓహరీ,లక్ష్మీదేవికి భర్తయైన వాడా,అవతారములు దరించినప్పుడు నరరూపమున వచ్చువాడా, విష్ణుదేవా అన్నిలోకములను తనయందే కలవాడా,నందుని కుమారుడా,శబ్దమే గమ్యముగా గలవాడా, నిన్నే నమ్మితిని.నర సమూహమునకు స్థానమైన కృష్ణా కొండను ధరించినవాడవు నన్ను కాపాడుము.
.


Poem:
Naaraayana lakshmeepati
Naaraayana vaasudaeva namdakumaaraa
Naaraayana ninu nammiti
Naaraayana nannubrovu nagadara krushnaa!

.


naaraayaNa lakshmeepati
naaraayaNa vaasudaeva naMdakumaaraa
naaraayaNa ninu nammiti
naaraayaNa nannubrOvu nagadara kRshNaa!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.