Main Menu

Anudinamu Krushnasathakamu (అనుదినము కృష్ణశతకము)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అనుదినము కృష్ణశతకము
వినిన పఠించినను ముక్తి వేడుక గలుగ్న్
ధనదాన్యము గో గణములు
తనయులు నభివృద్దిపొందు తద్దయు కృష్ణా!

తాత్పర్యం:
ఓ కృష్ణా!ప్రతిదినము నీ శతకము చదివినను,వినినను వారికి పరలోకమందు ముక్తియు,ఈలోకమందు ధనధాన్యములు పుత్రాభివృద్ది విశేషముగ గలుగును.
.


Poem:
Anudinamu krshnasatakamu
Vinina pathimchinanu mukti vaeduka galugn
Dhanadaanyamu go ganamulu
Tanayulu nabhivrddipomdu taddayu krushnaa!

.


anudinamu kRshNaSatakamu
vinina paThiMchinanu mukti vaeDuka galugn^
dhanadaanyamu gO gaNamulu
tanayulu nabhivRddipoMdu taddayu kRshNaa!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.