Main Menu

Atibalyamulo Nainanu (అతిబాల్యములో నైనను)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అతిబాల్యములో నైనను
బ్రతికూలపు మార్గముల బ్రవర్తింపక స
ద్గతి మీర మెలగ నేర్పిన
నతనికి లోకమున సౌఖ్యమగును గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.మిక్కిలి చిన్నతనములో కూడా చెడుమార్గముల యందు నడువరాదు.మంచిమార్గములో నడచిన వానికి లోకమందు సుఖమే ప్రాప్తించును.
.

Poem:
Atibalyamulo nainanu
Bratikulapu margamula bravartimpaka sa
Dgati mira melaga nerpina
Nataniki lokamuna soukhyamagunu gumara.
.

atibAlyamulo nainanu
bratikUlapu mArgamula bravartimpaka sa
dgati mIra melaga nErpina
nataniki lokamuna soukhyamagunu gumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.