Main Menu

Enadainanu Vinayamu (ఏనాడైనను వినయము)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఏనాడైనను వినయము
మానకుమీ మత్సరమున మనజేశులతో
బూనకు మసమ్మతయి బహు
మానమునను బొందు మిదియె మతము కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఎన్నడునూ వినయ స్వభావమును వీడరాదు.ఈ ర్ష్యా అసూయలతో తమ కంటే పెద్దవారితో కలహించుట పనికిరాదు.పేదవారి కోపము పెదవికి చేటు.అనే నానుడి మనస్సునందుంచుకొని మెలుగుము.అట్లు చేసినచో నీకు సంఘంలో గౌరవ మర్యాదలబ్బును.సన్మానాలు జరుగును.
.

Poem:
Enadainanu vinayamu
Manakumi matsaramuna manajesulato
Bunaku masammatayi bahu
Manamunanu bondu midiye matamu kumara.
.

EnADainanu vinayamu
mAnakumI matsaramuna manajESulatO
bUnaku masammatayi bahu
mAnamunanu bondu midiye matamu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.