Main Menu

Thanaku Vidyabyasam (తనకు విద్యాభ్యాసం)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తనకు విద్యాభ్యాసం
బును జేసినవానికన్న బొలుపుగ బదిరె
ట్లును దూగు దండ్రి వాని
జననియు బదిరెట్లు దూగు జగతి గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఈ లోకమందు విద్యాభ్యాసము నేర్పి తీర్చిదిద్దిన గురువుకంటే కన్నతండ్రి పదిరెట్లు యెక్కువ.కన్న తండ్రికంటే కన్నతల్లి పదిరెట్లు ఎక్కువ.ఈ సత్యము తెలుసుకొని మసలుకొనుము.
.

Poem:
Tanaku vidyabyasam
Bunu jesinavanikanna boluvuga badire
Tlunu dugu dandri vani
Jananiyu badiretlu dugu jagati gumara.
.

tanaku vidyAbyAsam
bunu jEsinavAnikanna boluvuga badire
Tlunu dUgu danDri vAni
jananiyu badireTlu dUgu jagati gumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.