Main Menu

Akulatha Badaku Mapada (ఆకులత బడకు మాపద)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఆకులత బడకు మాపద
నేకతమున జనకు త్రొవ నింతికి దగు నం
తే కాని చన వొసంగకు
లోకులు నినెన్న సుగుణలోల కుమారా.
తాత్పర్యం:
సుగుణాశక్తిగల కుమరా.ఆపదసమయమందు ఆందోళనపడరాదు.తోడులేనిదే ఒంటరిగా పోరాదు.భార్యకు తగినంత చనువు మాత్రమే ఇయ్యవలెను.ఎక్కువ ఇచ్చినచో నిన్ను తక్కువ చేయును.ఈ విషయము లన్నింటిని తెలిసికొని మసలుము.
.

Poem:
Akulatha badaku mapada
Nekatayuna janaku trova nintiki dagu nam
Te kani cana vosangu
Lokulu ninenna sugunalola kumara.
.

Akulata baDaku mApada
nEkatayuna janaku trOva nintiki dagu nam
tE kAni cana vosangu
lOkulu ninenna suguNalOla kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.