Main Menu

Peravaralunda Falamula (పెరవారలుండ ఫలముల)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పెరవారలుండ ఫలముల
నరయంగా వారికిడక యాతడె మెసవన్
సరిగాదు విసపు మేతకు
సరియౌనని తలపు మానసమున కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఇతరులుఉన్న సమయంలో ఒక్కడవే పండ్లు ఫలములు తినరాదు.వారికిపెట్టకుండా తినుట మంచి పద్దతికాదు.నీ యెదుట ఉన్నవారికి పెట్టకుండా తినుట వలన నీవుతిన్నది విషముతో సమానమగునని తలంచుము.
.

Poem:
Peravaralunda falamula
Narayanga varikidaka yatade mesavan
Sarigadu visapu metaku
Sariyounani talapu manasamuna kumara.
.

peravAralunDa falamula
narayangA vArikiDaka yAtaDe mesavan
sarigAdu visapu mEtaku
sariyounani talapu mAnasamuna kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.