Main Menu

Munu Snanamu Seyake (మును స్నానము సేయక)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మును స్నానము సేయక చం
దన మలదుట యనుచితం;బుదకయుంత వస్త్రం
బును విదలించుట కూడదు
మనమున నివి తెలిసి మనుము మహిని కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ముందుగాస్నానము చేసినపిదప శరీరమునకు గంధము పూసుకొనాలి.స్నానముచేయకుండా గంధము పూసుకొనుట మంచిదిగాదు.నీళ్ళతో కూడిన బట్టను విదిల్చుటకూడా తగనిపని.దానివలన దరిద్రము అంటుకొనును.ఈ విషయములను మనస్సునందుంచుకొని ప్రవర్తించవలెను.
.

Poem:
Munu snanamu seyake cham
Dana maladuta yanuchitam;budakayuta vastram
Bunu vidalincuta kudadu
Manamuna nivi telisi manumu mahini kumara.
.

munu snAnamu sEyake cham
dana maladuTa yanuchitam;budakayuta vastram
bunu vidalincuTa kUDadu
manamuna nivi telisi manumu mahini kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.