Main Menu

Avayava Hinuni Sounda (అవయవ హీనుని సౌంద)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అవయవ హీనుని సౌంద
ర్యవిహీను,దరిద్రు,విద్యరాని యతని సం
స్తవనీయు,దేవు,శ్రుతులన్
భువి నిందింప దగదండ్రు బుదులు కుమారా.
తాత్పర్యం:
ఓకుమారా.వికలాంగులను,అందములేనివారిని,దరిద్రులను,విద్యలేనివారిని,గౌరవనేయులను,భగవంతుని,వేదములను,పండితులను,నిందింపరాదని విజ్ఞానులు చెప్పుచున్నారు.ఈ పనులను జేయరాదని అనుచున్నారు.
.

Poem:
Avayava hinuni sounda
Ryavihinu,daridru,vidhyarani yatani sam
Stavaniyu,devu,Srutulan
Bhuvi nindimpa dagadandru budulu kumara
.

avayava hInuni sounda
ryavihInu,daridru,vidhyarAni yatani sam
stavanIyu,dEvu,Srutulan
bhuvi nindimpa dagadanDru budulu kumArA.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.