Main Menu

Saththuvagala Yatadu (సత్తువగల యాతడు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సత్తువగల యాతడు పై
నెత్తిన దుర్బలుండు తస్కరించు నతండున్
విత్తము గోల్పడు నతడును
జిత్తనిపీడితుండు జింతజెందు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.శక్తి యున్నవాడు బలహీనునిపై దండెత్తిన ఆ బలహీనుడు దొంగలుపడి దోచుకొన్న గృహము కలవాడైనట్లు ధనహీనుడగును.శక్తిలేక పీడింపబడతాడు.మనస్సు విచారముతో,నిత్యమూ భాదలతో నుండును.
.

Poem:
Saththuvagala yatadu pai
Nettina durbalundu taskarinchu natandun
Vittamu golpadu natadunu
Jittanipiditundu jintajedu kumara.
.

sattuvagala yAtaDu pai
nettina durbalunDu taskarinchu natanDun
vittamu gOlpaDu nataDunu
jittanipIDitunDu jintajedu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.