Main Menu

Etuvanti Vara Kulambuna (ఎటువంటి వర కులంబున)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఎటువంటి వర కులంబున
బటు తరముగ బుట్టెనేని పరగగ మును గ
న్నటువంటి కర్మఫలముల
కటకట భోగింప వలయు గాదె కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఎంతటిగొప్పవంశమున పుట్టినను మనిషి పూర్వ జన్మలయందు తనుజేసిన కర్మ ఫలంబులను అనుభవింపక తప్పదుగదా.కావున ఈ సత్యమును ఎరింగి మసలు కొనుము.
.

Poem:
Etuvanti vara kulambuna
Batu taramuga butteneni paragaga munu ga
Nnatuvanti karmafalamula
Katakata bhogimpa valayu gade kumara.
.

eTuvanTi vara kulambuna
baTu taramuga buTTenEni paragaga munu ga
nnaTuvanTi karmafalamula
kaTakaTa bhOgimpa valayu gAde kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.