Main Menu

Dhanavanthude Kulavanthudu (ధనవంతుడె కులవంతుడు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ధనవంతుడె కులవంతుడు
ధనవంతుడె సుందరుండు ధనవంతుడె
ఘనవంతుడు బలవంతుడు
ధనవంతుడె ధీరుడనుచు దలతె?కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఈ లోకమందు ధనవంతుని అందరూ మంచివానిని గౌరవింతురు.ధనము కలవారని లోకులు సుందరుడని,గుణవంతుడని గొప్పవాడని,బలవంతుడని,ధైర్యవంతుడని పలువిధములుగా పొగడుదురు.మనసునందీవిషయాన్ని ఉంచుకొని ధనము సంపాదింపుము.
.

Poem:
Dhanavanthude kulavanthudu
Dhanavantude sundarundu dhanavantude
Ganavantudu balavantudu
Dhanavantude dhirudanucu dalate?Kumara.
.

dhanavantuDe kulavantuDu
dhanavantuDe sundarunDu dhanavantuDe
GanavantuDu balavantuDu
dhanavantuDe dhIruDanucu dalate?kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.