Main Menu

Vinu Pranarakhanamunan (విను ప్రాణరక్షణమునన్)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
విను ప్రాణరక్షణమునన్
ధనమంతయు మునిగిపోవు తరి,పరిణయమం
దున,గురుకార్యమున,వధూ
జన సంగమమునందు బొంక జనును కుమారా.
తాత్పర్యం:
కుమారా.వినుము ప్రాణము కాపాడుకొను సమయమందును,ఐశ్వర్యము నశించు సమయమందుననూ,వివాహసమయమునండుననూ,గొప్ప ప్రజోపయోగ కార్యము నెరవేర్చు సమయమునందుననూ,స్త్రీలనుసంగమించు సమయమునందునూ అసత్యములాడవచ్చును.
.

Poem:
Vinu pranarakhanamunan
Dhanamantayu munigipovu tari,parinayamam
Dhuna,gurukaryamuna,vadhu
Jana sangamamunandu bonka janunu kumara.
.

vinu prANarakhaNamunan
dhanamantayu munigipOvu tari,pariNayamam
dhuna,gurukAryamuna,vadhU
jana sangamamunandu bonka janunu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.