Main Menu

Viththambu Vidya Kulamu (విత్తంబు విద్య కులము)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
విత్తంబు విద్య కులము
న్మత్తులకు మదంబొసంగు;మాన్యులకున్ స
ద్వృత్తి నొసంగున్ వీనిన్
జిత్తంబున నిడి మెలంగ జెలగు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ధనము,గొప్ప విజ్ఞానము,సద్వంశము దుర్మార్గులకు గర్వమును ఇచ్చును.ఈ త్రిగుణాలే సజ్జనులకు మంచిని కలుగ జేయును.వీనిని గుర్తుంచుకొని ప్రవర్తించుము.
.

Poem:
Viththambu vidya kulamu
Nmattulaku madabosangu;manyulakun sa
Dvartti nosangun vinin
Jttambuna nidi melanga jelagu kumara.
.

vittambu vidya kulamu
nmattulaku madabosangu;mAnyulakun sa
dvartti nosangun vInin
jttambuna niDi melanga jelagu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.