Main Menu

Runa Madhika Monarchina (ఋణ మధిక మొనర్చి)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఋణ మధిక మొనర్చి సమ
ర్పణ చేసిన తండ్రి విద్యరాని కొడుకుల
క్షణశాలి రాణి దుశ్చా
రిణి యగు జననియును దలప రిపులు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.కుమారులకు అప్పులను ఆస్తులుగా ఇచ్చినతండ్రి,విద్యలేని కుమారుడు,అందమైన భార్య,చెడునడతగల్గిన తల్లి ఆలోచించినచో వీరందరూ శత్రువులే సుమా.
.

Poem:
Runa madhika monarchina sama
Rpana cesina tandri vidyarani kodukula
Kshanasali rani dusca
Rini yagu jananiyunu dalapa rivulu kumara.
.

RNa madhika menarchina sama
rpaNa cEsina tanDri vidyarAni koDukula
kshaNaSAli rANi duScA
riNi yagu jananiyunu dalapa rivulu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.