Main Menu

Sathathamu Brathahkalo (సతతము బ్రాత:కాలో)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సతతము బ్రాత:కాలో
చితవిధులను జరుపు మరసి శీఘ్రముగ నహ:
పతి పూర్వ పర్వతాగ్రా
గతుడగుటకు మున్నె వెరపు గల్గి కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ప్రతిరోజూ సూర్యోదయాత్పూర్వమే మేల్కొనుము.ఉదయమందు చేయవలసిన పనులను తెలుసుకొని ఆ పనులను సూర్యుడు ఉదయించకముందే శ్రద్దతో చేయుము.
.

Poem:
Sathathamu brathahkalo
Citavidhulanu jarupu marasi sigramuga nahah
Pati purva parvatagra
Gatudagutaku munne verapu galgi kumara.
.

satatamu brAta@hkAlO
citavidhulanu jarupu marasi SIGramuga naha@h
pati purva parvatAgrA
gatuDaguTaku munne verapu galgi kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.