Main Menu

Poshakuni Mathamu Ganugoni (పోషకుని మతము గనుగొని)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పోషకుని మతము గను గొని
భూషింపక గాని ముదము బొందరు మఱియున్
దోషముల నెంచు చుండును
దోషివయిన మిగుల గీడు దోచు గుమారా.
తాత్పర్యం:
ఓ.కుమారా.యజమాని మనస్సును గ్రహించి మెలగుట మంచిపద్దతి.యజమానినెంత గౌరవించిననూ సంతోషము పొందడు.సేవకుని యందు తప్పులను వెదకుచునె యుండును.కావున యజమాని పట్ల జాగరూకుడవై మెలగుము.నీవు దుష్టుడవైనచో మిక్కిలి కీడు కలుగునని తెలుసుకొనుము.
.

Poem:
Poshakuni mathamu ganu goni
Bhushimpaka gani mudamu bondaru ma~riyun
Doshamula nencu cundunu
Doshivayina migula gidu docu gumara.
.

pOshakuni matamu ganu goni
bhUshimpaka gAni mudamu bondaru ma~riyun
dOshamula nencu cunDunu
dOshivayina migula gIDu dOcu gumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.