Main Menu

Dharani Nayaku Raniyu (ధరణీ నాయకు రాణియు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలపు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.భూమియందు ప్రతి ఒక్కరికీ అయిదుగురు తల్లులుందురు.కన్నతల్లి,యజమాని భార్య,గురుపత్ని,అన్న భార్య,భార్య తల్లి.ఈ ఐదుగురు గూడా తల్లులనియే భావింపుము.
.

Poem:
Dharani nayaku raniyu
Guru raniyu nannarani kulakantanu ga
Nna ramani danugannadiyunu
Dharanevuru tallulanucu dalapu kumara.
.

dharaNI nAyaku rANiyu
guru rANiyu nannarANi kulakAntanu ga
nna ramaNi danugannadiyunu
dharanEvuru tallulanucu dalapu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.