Main Menu

Gana Gudadu Parasthi (నగ గూడదు పరసతి)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నగ గూడదు పరసతి గని
తన మాతృ సమానమెన్నదగు;నెవ్వరితోన్
బగ గూడ,దొరల నిందిం
పగ గూడదు,గనుము వృద్ద పదము కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఇతరుల భార్యలను చూసి నవ్వరాదు.వారిని కన్నతల్లితో సమానముగా జూడవలెను.ఎవ్వరితోను విరోదము పెట్టుకొనరాదు.ఇతరులను దూషింపరాదు.పెద్దలు ఈ పద్దతినే అనుసరించిరని తెలియును.
.

Poem:
Gana gudadu parasthi gani
Tana matr samanamenna dagu;nevvariton
Baga guda,dorala nindim
Paga gudadu,ganumu vrdda padamu kumara.
.

gana gUDadu parasthi gani
tana mAtR samAnamenna dagu;nevvaritOn
baga gUDa,dorala nindim
paga gUDadu,ganumu vRdda padamu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.