Main Menu

Pinnala Peddala Yeda (పిన్నల పెద్దల యెడ)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పిన్నల పెద్దల యెడ గడు
మన్ననచే మెలగు సుజన మార్గంబుల నీ
వెన్నికొని తిరుగుచుండిన
నన్ని యెడల నెన్న బడదువన్న కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పిన్నపెద్దల పట్ల కడు గౌరవముతో మెలగుము.నీవు మంచిపద్దతుల యెన్నుకొని ప్రవర్తించినట్లయితే అన్నింటా నీకు శుభమే కలిగి మంచి పేరు ప్రఖ్యాతలను బడయగలవు.
.

Poem:
Pinnala peddala yeda gadu
Mannanace melagu sujana margambula ni
Vennikoni tirugucundina
Nanni yedala nenna badaduvanna kumara.
.

pinnala peddala yeDa gaDu
mannanacE melagu sujana mArgambula nI
vennikoni tirugucunDina
nanni yeDala nenna baDaduvanna kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.