Main Menu

Butakapu Vartanamu Gani (బూటకపు వర్తనము గని)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
బూటకపు వర్తనము గని
జూటరి వీడనుచు దప్ప జూతురుగా.యా
బాటను విడి సత్యము మది
బాటించి నటించు వాడె నరుడు కుమారా.
తాత్పర్యం:
ఓ,కుమారా.అసత్యమైన బూటకపు నడవడికను మానుకొనుము.దానివలన నీవు అబద్దములాడువాడని నిన్ను తప్పుగా చూస్తారు.ఆ చెడు మార్గమును వీడి సత్యమును బాటించి మనిషిగా మసలుకొనుము.నీవు సత్యమార్గమున ప్రయాణించినచో నిన్ను లోకులు సత్యవర్తనుడని పొగడుతారు.
.

Poem:
Butakapu vartanamu gani
Jutari vidanucu dappa juturuga ya
Batanu vidi satyamu madi
Batinci natincu vade narudu kumara.
.

bUTakapu vartanamu gani
jUTari vIDanucu dappa jUturugA yA
bATanu viDi satyamu madi
bATinci naTincu vADe naruDu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.