Main Menu

Lokulu Thanu Goniyadaka (లోకులు తను గొనియాడక)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
లోకులు తను గొనియాడక వి
వేకి యదియు నిందగాక విననొల్లడు సు
శ్లోకుల చరితం బిట్టిది
చేకొనవలె నట్టి నడక చిన్ని కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పండితులు పొగడ్తలకు పొంగిపోరు.ప్రజలు నిందించు నపుడెట్లు మనము విననట్లుందుమో పొగుడునప్పుడు తెలివికలవారు పొగడ్తలను వినరు.ఇదియే సుజ్ఞానుల పద్దతి.దీనిని గ్రహించి నీవు కూడా మంచి నడత అలవరచుకొనుము.
.

Poem:
Lokulu thanu goniyadaka vi
Veki yadiyu nindagaka vinanolladu su
Slokula caritam bittidi
Cekonavale natti nadaka cinni kumara.
.

lOkulu tanu goniyADaka vi
vEki yadiyu nindagAka vinanollaDu su
SlOkula caritam bittidi
cEkonavale naTTi naDaka cinni kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.