Main Menu

Vagavaku Gadachina Daniki (వగవకు గడచిన దానికి)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వగవకు గడచిన దానికి
పొగడకు దుర్మతుల నెపుడు;పొసగని పనికై
యొగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా.
తాత్పర్యం:
ఓ,కుమారా.జరిగిపోయినదానికి విచారించకు.దుర్మార్గులను ఎప్పుడూ పొగడరాదు.చేయలేని పనికి చింతింపరాదు.ఈ భూమియందు పనులన్నియు భగవంతుని నిర్ణయము ప్రకారమే జరుగునని తెలుసుకొనుము.తగని పనులను చేయకుము.
.

Poem:
Vagavaku gadachina daniki
Pogadaku durmatula nepudu;posagani panikai
Yugi dinata nondakumi
Taga daivagatim bosngu dharanu kumara.
.

vagavaku gadacina dAniki
pogaDaku durmatula nepuDu;posagani panikai
yugi dInata nondakumI
taga daivagatim bosngu dharanu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.