Main Menu

Barulevvaruleni Danatho (బరులెవ్వరులేని దనతో)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
బరులెవ్వరులేని దనతో
బరి భాషించిననూ మేలు పలుక వలయు నా
దరము గల చోట ఁ గీడు
న్గరము నొనర్పంగరాదు గదర కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఇతరులతో మాట్లాడునపుడు మంచినే పలుకవలయును.నిన్నాదరించిన వారికి కీడు తలపెట్టకు.ఈ సన్మార్గులను తెలుసుకొని నడచుకొనుము.
.

Poem:
Barulevvaruleni danatho
Bari bhashicinanu melu paluka palayu na
Daramu gala cotangidu
Ngaramu nonarpangaradu gadara kumara.
.

baruleVvarulEni danatO
bari bhAshicinanU mElu paluka palayu nA
daramu gala cOTangIDu
ngaramu nonarpangarAdu gadara kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.