Main Menu

Siri Cherchu Bamdhuvula (సిరి చేర్చు బంధువుల)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సిరి చేర్చు బంధువుల నా
సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
సిరియే గుణవంతుడని
ధరలో బొగడించు దలపు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.’ధనంమూలమిదంజగత్’అన్నారు పెద్దలు.మనిషికి ధనమే ముఖ్యమైనది.సంపదలు కలిగినపుడు బంధువులు తమంతతామే వచ్చి చేరుదురు.శుభములన్నియు సిరితోబాటే వచ్చును.స్నేహితులుమనదగ్గర డబ్బున్నంతవరకూ మనచుట్టూ తిరుగుతారు.ధనమువలన సుగుణములతోను కీర్తి ప్రఖ్యాతులతోనూ చూడబడతారు. కావున ధనము సంపాదించుట నేర్చుకొనుము.
.

Poem:
Siri cherchu bamdhuvula naa
Siriyae Subhamula nosamgu cheluvula goorchun
Siriyae gunavamtudani
Dharalo bogadimchu dalapu kumaaraa.
.

siri chaerchu baMdhuvula naa
siriyae Subhamula nosaMgu cheluvula goorchun^
siriyae guNavaMtuDani
dharalO bogaDiMchu dalapu kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.