Main Menu

Thanadu Kulaamgana Yaalo (తనదు కులాంగన యాలో)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తనదు కులాంగన యాలో
చనమున మంట్రియును భుక్తి సమయంబున దా
జననియు రతిలో రంభా
వనజేక్షణ యయిన ఁ ఋణ్యవశము కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.లోకమందు పురుషునకు అనుకూలవతియైన భార్య కావలెను.ఆలోచించు సమయమునందు మంత్రి వలెను,భోజన సమయమందు తల్లివలెను,రతి సమయమందు రంభవలెను సేవలుచేయవలెను.అట్టి భార్యను పొదుట మిక్కిలి అదృష్టమనబడును.అట్టి భార్ట్య లభించుట పూర్వజన్మ ఫలము.
.

Poem:
Thanadu kulaamgana yaalo
Chanamuna mamtriyunu bhukti samayambuna daa
Jananiyu ratilo rambhaa
Vanajaekshana yayina M rnyavasamu kumaaraa.
.

tanadu kulaaMgana yaalO
chanamuna maMTriyunu bhukti samayaMbuna daa
jananiyu ratilO raMbhaa
vanajaekshaNa yayina @M RNyavaSamu kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.