Main Menu

Thirugaku Durmaargulatho (తిరుగకు దుర్మార్గులతో)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తిరుగకు దుర్మార్గులతో
నరుగకు గహనాంతరస్దలాదుల కొంటన్
జరుగకు శత్రువుల మోల
న్మరువకు మేల్ హితులయెడల మదిని కుమార.
తాత్పర్యం:
ఓ కుమారా.దుర్మార్గులతో కలసి తిరుగకు.ఒంటరిగా కీకారణ్య ప్రాంతములకు పోరాదు.ఎప్పుడూ శత్రువుల పక్షము వహింపకు.నీ మంచిని కోరువారెపుడును మరువకు.వారికి మంచిని కలుగజేయుము.
.

Poem:
Thirugaku durmaargulatho
Narugaku gahanaamtarasdalaadula komtan
Jarugaku Satruvula mola
Nmaruvaku mael hitulayedala madini kumaara.
.

tirugaku durmaargulatO
narugaku gahanaaMtarasdalaadula koMTan^
jarugaku Satruvula mOla
nmaruvaku mael^ hitulayeDala madini kumaara.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.