Main Menu

Kaayamuna Naatu Saramu (కాయమున నాటు శరము)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కాయమున నాటు శరము లు
పాయంబున దీయవచ్చు బహునిష్ఠురతన్
గూయ మదినాటు మాటలు
పాయవుగా యెపుడు నెగడు పరచు కుమారా!
తాత్పర్యం:
ఓ,కుమారా!శరీరమునకు నాటిన బాణములు ఉపాయముతో తీయవచ్చు.కాని మనసున నాటిన మాటలు మానసిక వ్యధను కలుగజేయును.అటువంటి కఠిన మాటలను వెనక్కు తీసుకొనుట కష్టం.అవి మనస్సును భాదించును.
.

Poem:
Kaayamuna naatu Saramu lu
Paayambuna deeyavachchu bahunishthuratan
Gooya madinaatu maatalu
Paayavugaa yepudu negadu parachu kumaaraa!
.

kaayamuna naaTu Saramu lu
paayaMbuna deeyavachchu bahunishThuratan^
gooya madinaaTu maaTalu
paayavugaa yepuDu negaDu parachu kumaaraa!
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.