Main Menu

Vittamu Goorchina Manujum (విత్తము గూర్చిన మనుజుం)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
విత్తము గూర్చిన మనుజుం
డుత్తమ దానంబు భోగమొందని యెడ భూ
భృత్క స్కర శిఖి గతము వి
వృత్తికంబగు నట్టి పడవి కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.మనిషి ధనమును ఎక్కువగా కూడబెట్టవలెను.అట్లు ఐశ్వర్యవంతుడైనవాడు దానము జేయుచు,భోగములు అనుభవింపవలెను.తానుదినక తనవారికి పెట్టక కూడబెట్టినధనం చివరకు రాజులపాలనలో,దొంగలపాలో,అగ్నిపాలో కాక తప్పదు.అటువంటి స్థితిని బొందకుము.
.

Poem:
Vittamu goorchina manujum
Duttama daanambu bhogamomdani yeda bhoo
Bhrtka skara Sikhi gatamu vi
Vrttikambagu natti padavi kumaaraa.
.

vittamu goorchina manujuM
Duttama daanaMbu bhOgamoMdani yeDa bhoo
bhRtka skara Sikhi gatamu vi
vRttikaMbagu naTTi paDavi kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.