పద్యం:
జారులతో జోరులతో
గ్రూరులతో నెపుడు పొత్తు గోరక మది స
త్పూరుష పదాంబు జాతా
ధారుడవై బ్రతుకు కీర్తి తనరు కుమారా
తాత్పర్యం:
ఓ కుమారా.విటులతోను,దొంగలతోను,క్రూరులతోను కలసి స్నేహము చేయకూడదు.నిత్యము సజ్జనుల పాదపద్మములను మనసునందు నిలుపుకొని మనుగడ సాగించుము.
.
Poem:
Jaarulatho jorulatho
Groorulato nepudu pottu goraka madi sa
Tpoorusha padaambu jaataa
Dhaarudavai bratuku keerti tanaru kumaaraa
.
jaarulatO jOrulatO
groorulatO nepuDu pottu gOraka madi sa
tpoorusha padaaMbu jaataa
dhaaruDavai bratuku keerti tanaru kumaaraa
.
No comments yet.