Main Menu

Gnaanula Charithamu Veenula (జ్ఞానుల చరితము వీనుల)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
జ్ఞానుల చరితము వీనుల
నానుచు సత్పురుష గోష్టి ననఘంబనుచున్
బూనుము;ధర్మపధంబును
దానెరిగినంత మరువదగదు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.జ్ఞానుల చరిత్రలను వినుటయును,సజ్జనుల సభలలొ పాల్గొనుట వలననూ పాపములు నశించునని తెలియును.కావున శక్తి సామర్ద్యములున్నంతవరకు ధర్మమును వీడక ఈ భూమియందు నడచుకొనుము.
.

Poem:
Gnaanula charithamu veenula
Naanuchu satpurusha goshti nanaghambanuchun
Boonumu;dharmapadhambunu
Daaneriginamta maruvadagadu kumaaraa.
.

j~naanula charitamu veenula
naanuchu satpurusha gOshTi nanaghaMbanuchun^
boonumu;dharmapadhaMbunu
daaneriginaMta maruvadagadu kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.