Main Menu

Thana Pamkthiyamdu Baamdhava (తన పంక్తియందు బాంధవ)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తన పంక్తియందు బాంధవ
జనము లొక విధంబుగా మెసంగుచు నుండం
గను దా సద్రసముల మెస
గిన విషభోజన సమంబు క్షితిని కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.త్నపంక్తియందు కూర్చున్న బంధువులొక విధంబున తినుచుండగా తాను మధుర పదార్దములను షడ్రుపేతమముగా భుజించుట కూడదు.తానట్లు వేరు వుధమున భుజించినచో అది విషముతో సమానమగునని తెలియును.
.

Poem:
Thana pamkthiyamdu baamdhava
Janamu loka vidhambugaa mesamguchu numdam
Ganu daa sadrasamula mesa
Gina vishabhojana samambu kshitini kumaaraa.
.

tana paMktiyaMdu baaMdhava
janamu loka vidhaMbugaa mesaMguchu nuMDaM
ganu daa sadrasamula mesa
gina vishabhOjana samaMbu kshitini kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.