పద్యం:
జనియించుట పొలియుటకే;
పెను సుఖమొందుటది కష్ట విధినొందుటకే;
విను హెచ్చుట తగ్గుటకే;
యని మనమున నమ్మవలయునయ్య కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.మానవులు పుట్టుట గిట్టుటకొరకే.మిక్కిలి సుఖములననుభవించ్ట కష్టములు పొందుటకొరకే.పెరుగుట విరుగుటకొరకేనని భావింపుము.పెద్దలు చెప్పిన ఈ సూక్తిని మరువకుము.
.
Poem:
Janiyimchuta poliyutake;
Penu sukhamomdutadi kashta vidhinomdutakae;
Vinu hechchuta taggutakae;
Yani manamuna nammavalayunayya kumaaraa.
.
janiyiMchuTa poliyuTakae;
penu sukhamoMduTadi kashTa vidhinoMduTakae;
vinu hechchuTa tagguTakae;
yani manamuna nammavalayunayya kumaaraa.
.
No comments yet.