Main Menu

Kulabhaamala Viduvaku (కులభామల విడువకు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కులభామల విడువకు వెలి
పొలతుల వీక్షించి మోహము బొరలకుమీ
ఖలు డందు రెట్టివారలు
గులహీనుడు పుట్టెననుటు కొఱలు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఎన్నడును నీ భార్యను విడువకుము.పరస్త్రీల వ్యామోహములో పడకుము.అట్లు చేసినచో నిన్ను దుష్టుడందురు.కులహీనుడు జన్మించెననుమాట నీ పట్ల యదార్దమై నిలిచి యుండును.
.

Poem:
Kulabhaamala viduvaku veli
Polatula veekshimchi mohamu boralakumee
Khalu damdu rettivaaralu
Gulaheenudu puttenanutu koralu kumaaraa.
.

kulabhaamala viDuvaku veli
polatula veekshiMchi mOhamu boralakumee
khalu DaMdu reTTivaaralu
gulaheenuDu puTTenanuTu ko~ralu kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.