Main Menu

Dhara Nokka Buddiheenun (ధర నొక్క బుద్దిహీనున్)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ధర నొక్క బుద్దిహీనున్
దిరముగ రోటనిడి దంచనేనియు,బెలుచం
దురు,యగును గాని యతనికి
సరసత్వము గలుగదండ్రు సతము కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.బుద్దిలేని వానిని రోటిలో దంచిననూ బుద్దిరాదు.వానిబుద్దిహీనత ఎక్కువ అగును.చతురత మాత్రం వానికి ఎన్నటికి కలుగదు.
.

Poem:
Dhara nokka buddiheenun
Diramuga rotanidi damchanaeniyu,belucham
Duru,yagunu gaani yataniki
Sarasatvamu galugadamdru satamu kumaaraa.
.

dhara nokka buddiheenun^
diramuga rOTaniDi daMchanaeniyu,beluchaM
duru,yagunu gaani yataniki
sarasatvamu galugadaMDru satamu kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.