Main Menu

Puttinadi Modalu Parasati (పుట్టినది మొదలు పరసతి)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పుట్టినది మొదలు పర సతి
బట్టగ ఁ జూచుటయ నింద పద్దతి యను చు
న్నట్టి పురుషుండు పుడమిం
బుట్టిన జనతతుల ఁ గీర్తిబొందు ఁ గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పుట్టినప్పటినుండి యితరుల భార్యలను చెరపట్టవలెనని చూచుటవలన నిందల పాలగును.అనుభవమును మనస్సునందుంచుకొని మెలగవలెను.అట్టివాడు ప్రజలచేత గీర్తింపబడును.
.

Poem:
Puttinadi modalu parasati
Battaga M joochutaya nimda paddati yanu chu
Nnatti purushumdu pudamim
Buttina janatatula M geertibomdu M gumaaraa.
.

puTTinadi modalu para sati
baTTaga @M joochuTaya niMda paddati yanu chu
nnaTTi purushuMDu puDamiM
buTTina janatatula @M geertiboMdu @M gumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.